పొడుపులు :    1. పళ్ళు ఉన్నా నోరులేనిది  2. ప్రాణం మాత్రం లేదు, మాట్లాడుతుంది.   3. పిల్ల చిన్నదైనా కట్టిన చీరలు ఎక్కువ  4. పుట్టెడు శనగలలో ఒకటేరాయి.  5. పూతలేని మాను దిక్కులేని కాయలుకాచు  విడుపులు :  1. రంపం  2. రేడియో 3. ఉల్లిపాయ  4. చందమామ  5. మేడిపండు  

మరింత సమాచారం తెలుసుకోండి: